Aalayavani Narada Tumbura Music Awards 2014-2015

27 Mar 2016 2835 Views

PRESS NOTE

"Aalayavani Narada Tumbura Music Awards 2014-2015"

With the main purpose of protecting Hindu Temples and preserving Sanathana Dharma, Global Hindu Heritage Foundation (GHHF) and SaveTemples.org (USA) was started in 2006. Under its aegis, Aalayavani spiritual web radio is operating very successfully. 24/7 Hindu devotional music, religious speeches, and celebration of festivals are being broadcasted around the world. Under the umbrella of Aalayavani web-radio "Aalayavani Narada Tumbura Music Awards for 2014-2015" will be held in August. On behalf of GHHF, co-founder of the organization Prof. Velagapudi Prakasarao and Brand Ambassador Dr. Ghazal Srinivas announced the Award function in a press statement.

It was decided that Telugu Albums containing devotional songs that were released in the year 2014-15 will be given awards. Albums that were released from January 1st to December 31st of that year will qualify for the nominations.
Who will Qualify?

  • · Every audio CD should contain at least 8 songs
  • · Songs should be in Telugu language only
  • · Remix of songs and parody songs will not qualify
  • · In a full-scale mixing the songs in the MP3 format will be allowed
  • · Singers pronunciation and clarity will be factors in the competition
  • · Competition will be held in a single category.

Awards

1st Best Devotional audio album: Rs. 50,000 / memento & citation

2nd Best Devotional audio album: Rs. 40,000 / memento & citation

3rd Best Devotion to the audio album: Rs. 30,000 / memento & citation

Three Best Jury awards, for each album Rs. 10,000 / memento & citation

Other categories

  • Best Music Director
  • The best singer
  • The best Singer Group
  • Best Lyricist/ writer
  • Best Recording Theatre
  • Popular Song of the Year

Where to send the CDs
Send three copies of CD released in the year 2014-2015.

They should reach our office by 31st May 2016. Along with CD, please send the authorization from producer. In addition, full names of the singers and producers must be sent.

All the Entries of the CDs will receive complimentary certification.

The award program will be held on 6th August 2016 in Vijayawada City.

Our Address:
Savetemples.org,
H.No. 6-3-596/47/2,Sapthagiri Building,
Sri Venkata Ramana Colony,
Khairatabad,Hyderabad-500 004.
Telangana. India
E-mail: savetemplesfilmfestival@gmail.com Ph: +91 99126 26256
Visit us at www.savetemples.org
Prof. Velagapudi Prakasarao
President, Global Hindu Heritage Foundation.

Dr. Ghazal Srinivas
Brand Ambassador

 

ఆలయవాణి నారద తుంబుర మ్యూజిక్ అవార్డ్స్ 2014-2015”

దేవాలయ పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ ద్యేయంగా మహోధ్యమంగా సాగుతున్న గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మరియు సేవ్ టెంపుల్స్ (USA) అద్వర్యంలో ఆలయవాణి ఆధ్యాత్మిక వెబ్ రేడియోను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నది. 24/7 హైందవ భక్తి గీతాలను, ప్రవచనాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం చేస్తుంది. ఆలయవాణి అద్వర్యంలో "ఆలయవాణి నారద తుంబుర మ్యూజిక్ అవార్డ్స్ 2014-2015" నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రో. వెలగపూడి ప్రకాశరావు మరియు సాంస్కృతిక ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

2014-15 సంవత్సరంలో విడుదల కాబడిన తెలుగు భక్తి గీతాల ఆల్బంల కు అవార్డు లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని ఈ అవార్డు లను ప్రతి సంవత్సరము జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు విడుదల అయినటువంటి భక్తి గీతాల ఆల్బంలకు ఈ అవార్డులకు నామినేషన్స్ స్వీకరించబడతాయని తెలిపారు.

· ప్రతి ఆడియో CD లో కనీసం 8 పాటలు విధిగా ఉండాలి.
· గీతాలు తెలుగు భాషలోనే ఉండాలి
· రీమిక్స్ లు, పారడీ గీతాలు పోటీలకు అనర్హంగా భావిస్తాము
· పూర్తి స్థాయి లో మిక్సింగ్ అయిన గీతాలు MP3 ఫార్మాట్ లోనే అనుమతించ బడతాయి
· గాయకుల ఉచ్చారణ, స్పష్టత కూడా పోటీలో ఒక అంశంగా ఉంటాయి
· పోటీ అంతా ఒకే కేటగిరి లో జరుగుతుంది.

అవార్డులు

1st ఉత్తమ భక్తి ఆడియో ఆల్బం : Rs. 50,000/- జ్ఞాపిక, ప్రశంసా పత్రం
2nd ఉత్తమ భక్తి ఆడియో ఆల్బం : Rs. 40,000/- జ్ఞాపిక, ప్రశంసా పత్రం
3rd ఉత్తమ భక్తి ఆడియో ఆల్బం : Rs. 30,000/- జ్ఞాపిక, ప్రశంసా పత్రం
మూడు ఉత్తమ జ్యూరి ఆల్బం అవార్డ్స్ ఒక్కొక్కటి Rs. 10,000/- జ్ఞాపిక, ప్రశంసా పత్రం

మరియు ఇతర కేటగిరిలలో

ఉత్తమ సంగీత దర్శకుడు
ఉత్తమ గాయకుడు
ఉత్తమ గాయకురాలు
ఉత్తమ రచయిత
ఉత్తమ రికార్డింగ్ దియేటర్
పాపులర్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు ఉంటాయని తెలిపారు

2014-2015 సంవత్సరంలో విడుదల అయినటువంటి ఈ CD లను మూడు కాపీలను మాకు 31 మే 2016 వ తేది లోపు అందేటట్లుగా పంపగలరు. CD లతో పాటుగా నిర్మాత సంతకం చేసినటువంటి లేఖతో జత చేసి పంపాలి. దీనితో పాటుగా గాయకులు, సంగీత దర్శకులు పూర్తి పేర్లు తప్పక పొందుపరచవలసి ఉంటుంది. ఎంట్రి అందుకున్న ప్రతి CD నిర్మాతకు సేవ్ టెంపుల్స్, ఆలయవాణి వెబ్ రేడియో అభినందన పత్రం అందజేయ బడుతుంది. ఈ అవార్డు కార్యక్రమాన్ని 6 ఆగష్టు 2016 వ విజయవాడలో జరిగే కార్యక్రమం లో అవార్డులు ప్రదానం చేయబడతాయని ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రో. వెలగపూడి ప్రకాశరావు మరియు సాంస్కృతిక ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

చిరునామా:
Savetemples.org,
H.No. 6-3-596/47/2,Sapthagiri Building,
Sri Venkata Ramana Colony,
Khairatabad,Hyderabad-500 004.
Telangana. India
E-mail: savetemplesfilmfestival@gmail.com Ph: +91 99126 26256
Visit us at www.savetemples.org

Prof. Velagapudi Prakasarao
President, Global Hindu Heritage Foundation.

Dr. Ghazal Srinivas
Brand Ambassador

 

Please subscribe to Save Temples Telegram channel at https://t.me/savetemples

Categories:

Hinduism Posts

Discuss:

Related Posts