PHOTOGRAPHY CONTEST ON GODAVARI PUSHKARALU 2015

10 Jun 2015 2719 Views

‘SAVETEMPLES’ PHOTOGRAPHY CONTEST
ON GODAVARI PUSHKARALU 2015

Global Hindu Heritage Foundation (GHHF) & Savetemples.org announced a “Photography Contest on Godavari Pushkaralu 2015”, which are going to be celebrated from 14th July 2015 to 25th July 2015.

The photographs should be effective on the Glory of Godavari River, Activities of Devotees at temples and Pushkar Ghats at the bank of Godavari River.

Each photographer can send 10 pictures with his bio-data, e-mail id, phone no. and duly filled application form (available at www.savetemples.org) along with undertaking. Entries should reach us on or before 5th August, 2015 along with Application, Undertaking, DVD and Your ID Proof.

The final judgment will be announced on 14th August, 2015.

Winners prizes are

1st Prize:  Rs.50,000/-
2nd Prize: Rs.30,000/-
3rd Prize: Rs.25,000/-
and
5 consolation prizes each Rs.5,000/- with citations

All the entries will be given an appreciation certificate from organizers. The photos can be sent by DVD format with high resolution said by founder chairman Prof. Velagapudi Prakasarao and Brand Ambassador Dr. Ghazal Srinivas.

Image data files created with any digital devices including smart phones, digital still cameras (including medium and large-format cameras). Images that have been retouched using software or by other means will be accepted. Retouched photography using camera app or photo editing app is also accepted. Both color and monochrome images will be accepted. We will not be accepting any entries taken on film. Scans of photographs taken by film cameras are not eligible. Photographs are to be taken in Godavari Pushkaralu 2015 only. The standard color space for the judging process is sRGB.

The entries can send through post/courier to the address given below.

GHHF & Savetemples.org
6-3-629/2, A2
Kabir Nivas, Anand Nagar
Khairatabad, Hyderabad
Telangana, India

Ph: +91 99126 26256

Those who are interested should submit their online entry through the participation form available on www.savetemples.org website on or before 30th June 2015.

 


పుష్కరాల ఉత్సవాలపై ‘సేవ్ టెంపుల్స్’ ఫోటోగ్రఫీ పోటీలు

దేవాలయ పరిరక్షణ, సనాతన ధర్మ రక్షణ ధ్యేయంగా మహోధ్యమంగా సాగుతున్న గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్  మరియు సేవ్ టెంపుల్స్(USA) ఆద్వర్యంలో జూలై 14 నుండి 25 వరకు జరిగే పుష్కర ఉత్సవాలపై ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రో. వెలగపూడి ప్రకాశరావు మరియు సాంస్కృతిక ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఈ పోటీలలో పుష్కరాల విశిష్టత,, పుష్కరాల వైభవాన్ని, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలు, పుష్కర స్నాన ఘట్టాలలోని అపురూప దృశ్యాలను ప్రతిబింబించే విధంగా, కళ్ళకు కట్టినట్లుగా ఫోటోలు ఉండాలని తెలిపారు.

ఈ పోటీలో పాల్గొనేవారు ఒక్కొక్కరు 10 ఫోటోలను పంపవచ్చు. DVD ఫార్మాట్ లో ఎక్కువ స్పష్టత ఉన్న ఫోటోలను  కాపీ చేసి అప్లికేషను మరియు ఒప్పంద పత్రాలను జతచేసి ఈ దిగువ చిరునామాకు పంపగలరు. ఒప్పంద పత్రాలను www.savetemples.org వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చెసుకొనగలరు. మీ ఎంట్రీ తో పాటు మీ యొక్క గుర్తింపు కార్డును కూడా జత చేసి పంపగలరు. మీ ఎంట్రీలను 2015 ఆగష్టు 5 వ తేది లోపు ఈ క్రింది చిరునామాకు పంపగలరు.

GHHF & Savetemples.org

6-3-629/2, A2

Kabir Nivas, Anand Nagar,

Khairatabad, Hyderabad

Telangana, India

Ph: +91 99126 26256

చిత్రం డేటా ఫైళ్లు స్మార్ట్ ఫోన్లు, (మధ్య మరియు పెద్ద ఫార్మాట్ కెమెరాలు ) డిజిటల్ స్టిల్ కెమెరాలతో  సహా ఏ  డిజిటల్ పరికరాల ను  ఉపయోగించైనా రూపొందించ వచ్చు.    సాఫ్ట్  వేర్ లేదా ఇతర మార్గాల ద్వారా ఉపయోగించి రీటచ్ చేసే  చిత్రాలు అంగీకరించబడతాయి. కెమెరా అనువర్తనం లేదా ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ఉపయోగించి రీటచ్ ఫోటోగ్రఫీ కూడా అంగీకరించబడతాయి. కలర్ మరియు మోనోక్రోమ్ చిత్రాలు అంగీకరించబడతాయి. సినిమా నుండి తీసిన ఏ ఎంట్రీలు అంగీకరించబడవు. సినిమా కెమెరాల ద్వారా స్కాన్ చేసిన  ఛాయాచిత్రాలకు  అంగీకరించబడవు. ఛాయాచిత్రా లు  గోదావరి పుష్కరాలు 2015 లో మాత్రమే తీసినవై ఉండాలి. తీర్పు ప్రక్రియలో sRGB  ప్రామాణికత  ఉంటుంది

ఇందులో విజేతలను న్యాయనిర్ణేతలు 2015 ఆగష్టు 14 వ తేదీ న వెలువరిస్తారని తెలిపారు.

విజేతలకు

ప్రధమ బహుమతి :  Rs.50,000/-

ద్వితీయ బహుమతి : Rs.30,000/-

తృతీయ భాహుమతి : Rs.25,000/-

వీటితో పాటుగా ఐదు ప్రోత్సాహక పురస్కారాలు ఒక్కింటికి 5000 రూపాయలు మరియు ప్రశంసా పత్రము ఉంటాయని, అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహక ప్రశంసా పత్రము ఇవ్వ బడుతుందని తెలిపారు.

పోటీలో పాల్గొనే ఆశక్తి కలవారు www.savetemples.org వెబ్ సైట్ లో ఉన్న ఆన్ లైన్ అప్లికేషన్ ను 2015 జూన్ 30 వ తేది లోపు నింపి తమ సుముఖతను పంపగలరు.

 


 

गोदावरी पुष्कर की उत्सव पर
savetemples फोटोग्राफी प्रतियोगिता

गोदावरी पुष्कर के अवसर पर  फोटोग्राफी  प्रतियोगीता  की घोषणा की जा रही है। जो की  Global Hindu Heritage Foundation (GHHF) & Savetemples.org USA द्वारा  दिनांक 14th July 2015  से  25th July  2015 तक  आयोजन किया जा रहा है.  यहजानकारी हमे संस्थापक  चेयरमैन प्रोफेसर  श्री वेलेगापुड़ी प्रकाशराओ जी एवं ब्रांड अम्बेसडर श्री ग़ज़ल  श्रीनिवास जी  द्वारा दिये गए है।

फोटोग्राफी  के विषय गोदावरी स्नान की उत्सव की उत्सुकता, गोदावरी की शान ,गोदावरी के घाट ,गोदावरी स्नान ,गोदावरी के आस  पास भक्तों द्वारा किये जाने  वाली उत्सुकता पूर्ण  क्रिया- कलाप, तथा  गोदावरी  मंदिरों  मे  होने वाली पूजा पाठ

प्रतेयक कलाकार 10 चित्र भेज सकते हैं साथ मे अपना संक्षिप्त विवरण ,E- Mail ID, फ़ोन नंबर , अवं  अपना  आवेदन पत्र जो की हमारे वेब साइट पे उपलब्ध है (www.savetemples.org) .ये जानकारिया हमे एक  लिफाफे पे भेजे

छवि डेटा फ़ाइलें किसी भी डिजिटल उपकरणों सहित स्मार्ट फोन, (मध्यम और बड़े-प्रारूप कैमरों सहित) बेहतरीन डिजिटल एसएलआर कैमरों के साथ बनाया। छवियाँ जो  कि सॉफ्टवेयर का उपयोग करके retouched किया गया है या अन्य साधन के द्वारा स्वीकार किया जाएगा। Retouched फोटोग्राफी कैमरा app या फोटो संपादन app का उपयोग करना भी स्वीकार कर लिया गया  है। बहु  रंग और एक रंग छवियाँ स्वीकार किया जाएगा। हम किसी भी चित्र  फिल्म पर पर  नहीं स्वीकार करेंगे। स्कैन तस्वीरें जो की फिल्म कैमरों के द्वारा उठाए गए स्वीकार  नहीं होंगे । गोदावरी Pushkaralu 2015 में ही लिए  गए  तस्वीरें ही स्वीकृत होंगी  । SRGB को महत्व दिया जायेगा जब प्रतोयोगिता का निर्णय के  दौरान

प्रतियोगियता का परिणाम 14th August  को घोषित किया जायेगा।

प्रथम पुरुस्कार ------50000/-
द्वितीय पुरस्कार ----30000/-
तृतीया पुरस्कार ----25000/-

अवं 5 अतिरिक  पुरुस्कार 5000 /- और  प्रशंशात्मक उल्लेख पत्र ।

प्रतेक प्रविष्टित प्रतियोगी को प्रशंशात्मक उल्लेख पत्र  संगठन द्वारा भेजा जायेगा। चित्र DVD संरूप

प्रखर विश्लेषण  में भेजे .

जो प्रतियोगी जो इस प्रतियोगिता में  दिलचस्पी रखते है वे अपने डीवीडी और    अपने  ID proof  के  साथ 5th August 2015 के पूर्व भेज दें  ।

चित्र के  विशेष विवरण

प्रतियोगी  अपना प्रविष्ट निचे दिए गए पते पर भेज सकतें है

GHHF & Savetemples.org
6-3-629/2,A2
KabirNiwas ,Anand Nagar
Khairatabad, Hyderabad
Telangana, India

Ph.No +91 99126 26256

जो प्रतियोगी जो इस प्रतियोगिता में  दिलचस्पी रखते है कृपया कर के हमारे वेबसाइट
www.savetemples.org.  से फॉर्म  डाउनलोड कर के हमे 30th june 2015 के पूर्व भेज दें।

Categories:

Hinduism Posts

Discuss:

Related Posts